వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల్లో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర కమిటీలోకి ఎన్నికయ్యారు. భోగే ఉపేందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
టి. దివాకర్, ఏ. చిరంజీవి రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికపై జిల్లా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

