వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా అండర్-19పై రెండో అనధికారిక వన్డేలో భారత్ 103 పరుగులతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 341 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 238 పరుగులకే ఆలౌటైంది.
భారత విజయంలో ఏపీకి చెందిన చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ కీలకంగా నిలిచాడు. ఈ 18 ఏళ్ల ఆల్‌రౌండర్ 8 ఓవర్లలో 64 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
Comments
Loading comments...

