Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు

Follow Udayam on Google
P. G. Murthy Sep 28, 2026 2:26 PM మంచిర్యాలGeneral
ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు - Udayam
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ సమత సూచించారు. సోమవారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వైద్య సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఈఓ దేవేందర్ , హెల్త్ అసిస్టెంట్ ఇసాక్ అహ్మద్ , ఏఎన్ఎం సుమలత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...