Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి పాము కాటు

Follow Udayam on Google
MLG Reporter Oct 06, 2026 10:32 AM ములుగుGeneral
ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి పాము కాటు - Udayam
వెంకటాపురం మండలం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని కనితి అవిశను సోమవారం రాత్రి పాము కాటేసింది. ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించగా, విషపూరిత పాముగా నిర్ధారించారు. పరిస్థితి నిలకడగా ఉండడంతో ములుగు ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...