వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలలో సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ కోరారు. మంగళవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
ఉపాధ్యాయుల కొరత, మంచినీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, వాచ్‌మెన్, సిబ్బంది, క్రీడా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

