Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశేష జనావళి మధ్య ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర

Follow Udayam on Google
Uday Bhaskar Sep 25, 2026 10:58 AM రంగారెడ్డిGeneral
హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర భక్తజన సందోహం మధ్య వైభవంగా కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. జై గణేశ్‌ నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.

Comments

G
Loading comments...