వార్తలకు తిరిగి వెళ్లండి

ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లను కృష్ణ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని వారు విమర్శించారు.
కనీస వేతనం ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తక్కువ పారితోషికంతో ఎక్కువ పని చేయించడం అన్యాయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

