వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న 22 ఆశా కార్యకర్తల పోస్టులకు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్‌కుమార్ మంగళవారం తెలిపారు.
టెన్త్ ఉత్తీర్ణులై, 25–45 ఏళ్ల వయసున్న వివాహితులు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, స్వగ్రామంలో నివసించే వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల్లో నాయకత్వ లక్షణాలు ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

