వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రజాసేవే తన రాజకీయ లక్ష్యమని తెలిపారు.
ఆర్యవైశ్యుల సంఘం సమర్పించిన వినతులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, రామవిలాస సభ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించింది.
Comments
Loading comments...

