వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణంలో గాంధీ కూడలిలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. సంఘం నాయకుడు మోడీ మనోహర్రాజు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గాంధీజీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

