Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేణు

Follow Udayam on Google
p.g.murthy Aug 16, 2026 10:41 PM మంచిర్యాలGeneral
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేణు - Udayam
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వేణు నియమితులయ్యారు. దండేపల్లి మండలంలోని మేదరి పేటకు చెందిన ఆయనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సంఘం నాయకులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన భార్య కావ్య ఆర్యవైశ్య మహిళ విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులస్తుల సమస్యలను పరిష్కరిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...