వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి ఆవోపా మండల సర్వసభ్య సమావేశం జక్కు రవీందర్ అధ్యక్షతన స్థానిక ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘంలో ఆదివారం నిర్వహించారు.
పాత కార్యవర్గం పదవీకాలం ముగియడంతో జిల్లా ఆవోపా అధ్యక్షులు రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జొన్నల వీరేశం, ఆర్థిక కార్యదర్శిగా అక్కనపెల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

