వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలోని రామమందిరం చౌరస్తా వద్ద గల ఆర్యసమాజంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ... ఆధ్యాత్మిక చింతన, సనాతన ధర్మ విలువల ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో శాంతి, ఐక్యత, సద్భావన పెంపొందాలని, ఆకాంక్షించారు.
Comments
Loading comments...

