వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట జరిగిన సమావేశంలో తాటిపర్తి జీవన్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, దావా వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Comments
Loading comments...

