Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీలపై అంబేద్కర్ విగ్రహానికి వినతి

Follow Udayam on Google
K.Venkatesh Sep 08, 2026 2:11 PM ఖమ్మంGeneral
ఆరు గ్యారంటీలపై అంబేద్కర్ విగ్రహానికి వినతి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారారంటీల తక్షణ అమలును కోరుతూ ఖమ్మం రూరల్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన జరిగింది. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పిలుపుతో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన కేసులు ఎత్తివేయాలని కోరుతూ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ నేతృత్వంలో సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేశారు.

Comments

G
Loading comments...