వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ డిమాండ్ చేశారు.
ఇందల్వాయి ప్రజావాణిలో ఎంపీడీవో అనంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

