వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్తు బస్సుల సాకుతో ఏపీఎస్ ఆర్టీసీని పినాకిల్ అనే ప్రైవేటు సంస్థకు అమ్మవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల డిమాండ్ చేశారు.75 సంవత్సరాల నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యక్తం చేశారు.
కేంద్ర సబ్సిడీతో ప్రైవేటు సంస్థ ఒప్పందాల భారాన్ని ప్రజలపై మోపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు
Comments
Loading comments...

