వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ బస్టాండులో బ్యాగును
మరిచిపోయిన నారాయణపేట జిల్లా మరికల్ కు చెందిన యశోదకు ఆర్టీసీ సిబ్బంది అండగా నిలిచారు.
కానిస్టేబుల్ పరుశురాం, జడ్చర్ల కంట్రోలర్ రామలక్ష్మమ్మల సహకారంతో బ్యాగును స్వాధీనం చేసుకుని, అందులోని 8 మాసాల బంగారు ఉంగరాలు, 4 తులాల వెండి ఆభరణాలను యశోదకు అందజేశారు.
Comments
Loading comments...

