Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ని ప్రైవేటు సంస్దలకు అప్పగించటం అన్యాయం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 2:10 PM విజయనగరంGeneral
ఆర్టీసీ ని ప్రైవేటు సంస్దలకు అప్పగించటం అన్యాయం - Udayam
విద్యుత్ బస్సుల పేరుతో APSRTC ని ప్రైవేటు సంస్దలకు అప్పగించటం అన్యాయమని CITU మన్యం జిల్లా అధ్యక్షుడు దావాలా రమణారావు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆదివారం పాలకొండ RTC డిపోలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్శించిన ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించాలని కోరారు. అలాగే RTC లో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను భర్తీ చేసి, కొత్తగా 4 వేల బస్సులను ప్రవేశపెట్టాలన్నారు.

Comments

G
Loading comments...