వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి నడిచే ఏపీఎస్‌ఆర్టీసీ ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో నెలవారీ పాస్‌లు ప్రవేశపెట్టారు. 10 రోజుల ఛార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించవచ్చు.
గురుద్వారా నుంచి రూ.6 వేలు, ఐటీ హిల్స్ నుంచి రూ.5 వేలు, ఆనందపురం నుంచి రూ.3 వేలు, ఎయిర్‌పోర్ట్ జంక్షన్ నుంచి రూ.1,000గా ధరలు నిర్ణయించారు. జనరల్ పాస్ రూ.7 వేలు. ప్రస్తుతం 20 బస్సులు ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...

