Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపునకు చర్యలు: పొన్నం

Follow Udayam on Google
Harika Oct 16, 2026 10:06 AM హైదరాబాద్General
ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపునకు చర్యలు: పొన్నం - Udayam

Photo Gallery

ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపునకు చర్యలు: పొన్నం - gallery image 1
ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపునకు చర్యలు: పొన్నం - gallery image 2
ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపునకు చర్యలు: పొన్నం - gallery image 3
ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపునకు చర్యలు: పొన్నం - gallery image 4
ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచిన EU, TMU, NMU నాయకులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సేవలు ప్రభుత్వ లక్ష్యాలని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, CCS పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే ఆర్టీసీ భూముల విక్రయాన్ని పరిశీలిస్తామన్నారు.

Comments

G
Loading comments...