Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర ఆర్టీసీ డిపోలో ఎన్నికలు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:00 AM ఖమ్మంGeneral
మధిర ఆర్టీసీ డిపోలో ఎన్నికలు ప్రారంభం - Udayam
మధిర ఆర్టీసీ డిపోలో శుక్రవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 186 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి రెండు గంటల్లో 58 ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులు ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించేందుకు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...