Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్టాండ్‌ మార్గంలో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:22 PM తూర్పుగోదావరి General
ఆర్టీసీ బస్టాండ్‌ మార్గంలో ప్రయాణికుల అవస్థలు - Udayam
సీతానగరం ఆర్టీసీ బస్టాండ్‌ మార్గంలో ఆర్చ్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లలేక జీవీకే కళ్యాణ మండపం ఎదుట రోడ్డుపైనే నిలుపుతున్నారు. 50 రోజుల క్రితం పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో నిలువ నీడ లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...