Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:37 AM సిద్దిపేటGeneral
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి - Udayam
కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హోటల్‌లో టీ తాగి స్కూటీపై రోడ్డు దాటుతున్న కోల సత్తయ్యను సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో సత్తయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...