Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు

Follow Udayam on Google
Sudheer Oct 05, 2026 9:05 AM కరీంనగర్General
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు - Udayam
కరీంనగర్ నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయి వినీత్, సన్నీ తేజను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...