Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీఐ జిల్లా కమిటీకి శివరాం శ్రీను ఎంపిక

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 5:51 PM కామరెడ్డితెలంగాణ
ఆర్టీఐ జిల్లా కమిటీకి శివరాం శ్రీను ఎంపిక - Udayam
సమాచార హక్కు చట్టం–2005 అమలులో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి బాన్సువాడ మండలం కోనాపూర్‌చెందిన ఆర్టీఐ కార్యకర్త వడ్ల శివరాం శ్రీను ఎంపికయ్యారు. ఆయన పేరును బాన్సువాడ ఆర్డీవో ఎడ్ల రవీందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలు పంపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయం నుంచి లేఖ నంబర్‌ ఎఫ్‌/2093/2026 ద్వారా ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...