వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి సమాచార హక్కు చట్టం–2005ను జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఆర్టీఐ సాధన కమిటీ ప్రతినిధులు డిప్యూటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
కలెక్టరేట్‌లో ప్రత్యేక సహాయ కేంద్రం నెలకొల్పాలని, మానిటరింగ్ కమిటీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో చట్టంపై అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

