వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో గుత్తి మండల వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
వీఆర్ఏ ల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. గత 13 రోజులకు తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

