Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 9:47 AM కామరెడ్డితెలంగాణ
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య - Udayam
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోడేంగల స్వామి అలియాస్ టింగుల సాయిలు (42) ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...