Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
K Anuradha Aug 21, 2026 5:02 PM శ్రీకాకుళంGeneral
ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకోవాలి - Udayam
టెక్కలిలోని విశ్వజ్యోతి జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు రాజన్నపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్, జిల్లా అధ్యక్షుడు డి. చందు శుక్రవారం డిమాండ్ చేశారు. విద్యార్థినుల నుంచి వాంగ్మూలాలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత, మౌలిక వసతులపై అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...