Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామా చేస్తారా

Follow Udayam on Google
raju Sep 20, 2026 10:07 AM నిజామాబాద్General
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సంచలన సవాల్ చేశారు. కేసీఆర్ 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలను నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లంతా రాజీనామాకు సిద్ధమని అన్నారు. ఆరోపణలు నిరూపించకపోతే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...