Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యకరమైన యువభారత నిర్మాణానికి సహకరించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 3:32 PM మంచిర్యాలGeneral
ఆరోగ్యకరమైన యువభారత నిర్మాణానికి సహకరించాలి - Udayam
ఆరోగ్యకరమైన యువ భారతాన్ని సాకారం చేసేందుకు అందరు సహకరించాలని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ నాయక్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కిషోర బాల బాలికల కోసం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్, టీబీ సూపర్ వైజర్ సురేష్ , హెల్త్ అసిస్టెంట్ ఇసాక్ అహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...