వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యకరమై అలవాట్లుతో గుండె సమస్యలకు దూరం కావచ్చని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు.
మంగళవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తిరుమల మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, స్వచ్చంద సంస్థలు పట్టణంలో కోట జంక్షను నుండి తిరుమల ఆసుపత్రి వరకు చేపట్టిన అవగాహన ర్యాలీలో పాల్గోన్న ఆయన మాట్లాడారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయాంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, అటువంటి జీవన విధానంను అలవాటుగా మార్చుకోవాలన్నారు.
Comments
Loading comments...

