Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:10 PM వనపర్తిGeneral
ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ సూచించారు. బుధవారం మదనాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద మల్టీపర్పస్‌ వర్కర్ల శిబిరాన్ని సందర్శించారు. వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, తీసుకుంటున్న జాగ్రత్తలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్మికులు ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...