వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి : ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆయుర్వేద హోమియో వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
డిఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. రసాయన ఆహారంతో తలెత్తే అనారోగ్యాలకు ఆయుర్వేదమే పరిష్కారమని, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్‌ఓ కోరారు.
Comments
Loading comments...

