వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగరంలోని 18వ డివిజన్ లో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా మార్కెట్ కమిటీ ఛైర్మన్ యరగర్ల హనుమంతరావు
మాజీ మేయర్ నీరజ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆపద సమయంలో నిరుపేదల ఆరోగ్య భద్రతకు ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని ఖాదర్ బాబా తెలిపారు.
Comments
Loading comments...

