Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో SIR-2 ప్రక్రియను పర్యవేక్షించిన నుడా చైర్మన్ కేశ వేణు

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 1:43 PM నిజామాబాద్General
ఆర్మూర్‌లో SIR-2 ప్రక్రియను పర్యవేక్షించిన నుడా చైర్మన్ కేశ వేణు - Udayam
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ మైనార్టీ కమిటీ హాల్‌తో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కొనసాగుతున్న SIR-2 ప్రక్రియను నుడా చైర్మన్ కేశ వేణు పర్యవేక్షించారు. ఆయనతో పాటు నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు ఆసిఫ్, జమీల్, నియోజకవర్గ, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...