Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

Follow Udayam on Google
R.R. Reddy Sep 27, 2026 12:14 PM నిజామాబాద్తెలంగాణ
ఆర్మూర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు - Udayam
ఆర్మూర్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గోనే లహరి-రఘు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, సీనియర్ నాయకులు దామోదర్, కౌన్సిలర్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...