Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ ఎర్రజొన్నలపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
Raju Sep 30, 2026 7:42 PM నిజామాబాద్General
ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎర్ర జొన్నలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి హాజరయ్యారు. రైతులు చట్టపరమైన డీలర్లతో బై బ్యాక్ ఒప్పందం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...