వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను పోలీసులు ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
ఈ ఆయుధాల మాయం వెనుక ఉన్న నెట్‌వర్క్, కుట్ర కోణాలపై నిందితుడిని లోతుగా విచారించి మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

