Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్కిటిక్‌ ఓపెన్‌లో భారత షట్లర్లు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 9:46 AM జాతీయంక్రీడలు
ఆర్కిటిక్‌ ఓపెన్‌లో భారత షట్లర్లు - Udayam
ఆసియా క్రీడల్లో అంచనాలు అందుకోలేకపోయిన భారత షట్లర్లు మంగళవారం నుంచి జరిగే ఆర్కిటిక్‌ ఓపెన్‌ సూపర్‌ 500లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడనుంది. తన్వి శర్మ, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా కూడా బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పోటీపడనున్నారు.

Comments

G
Loading comments...