వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆరిలోవ ప్రాంతంలో
ముఖ్య అతిథిగా విశాఖ నగర మాజీ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి పాల్గొని వైయస్ రాజశేఖరరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి దూరమై 17 సంవత్సరాలైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

