Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరిలోవ గణేష్ ఉత్సవంలో పాల్గున్న మాజీ మేయర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 2:39 PM విశాఖపట్నంGeneral
ఆరిలోవ గణేష్ ఉత్సవంలో పాల్గున్న మాజీ మేయర్ - Udayam
వినాయక చవితి సందర్బంగా ఆరిలోవ ప్రాంతంలో నిర్వహించిన గణేష్ ఉత్సవం వేడుకల్లో మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆ గణనాథుడి ఆశీస్సులు ఆరిలోవ ప్రజలతో పాటు విశాఖ నగర ప్రజలపై ఉండాలని కోరారు. మరియు విశాఖ నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు,

Comments

G
Loading comments...