Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్గుల్‌లో మండల సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:08 PM నిజామాబాద్General
ఆర్గుల్‌లో మండల సర్వసభ్య సమావేశం - Udayam
ఆర్గుల్ రైతువేదికలో మండల సర్వసభ్య సమావేశం ప్రత్యేక అధికారి కే. ప్రవీణ్ అధ్యక్షతన, ఎంపీడీవో సతీష్‌కుమార్ నిర్వహించారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వివిధ శాఖల పరిధిలోని సమస్యలపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి మండల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...