Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరెపల్లి హనుమాన్‌ ఆలయ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:11 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆరెపల్లి హనుమాన్‌ ఆలయ కమిటీ ఎన్నిక - Udayam
వేములవాడ అర్బన్‌ మండలం ఆరెపల్లి హనుమాన్‌ దేవాలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా ఇటిక్యాల లింగయ్య, వైస్‌ ఛైర్మన్‌గా సిలువని దేవయ్య, కోశాధికారిగా సిలువని తిరుపతి ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మల్లేశం, మాజీ వైస్‌ ఛైర్మన్‌ నరేశ్‌, అరేకుల పెద్దమనిషి ఇటిక్యాల రమేశ్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...