Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీఓ సమక్షంలో భూనిర్వాసితుల గ్రామసభ

Follow Udayam on Google
S kumar Sep 18, 2026 3:11 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి, బైపాస్ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ గంగయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద భూనిర్వాసితులతో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. అభ్యంతరాలు ఉన్నవారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...