Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్చరీ విజేతలకు ఘన సత్కారం

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 4:44 PM విజయనగరంGeneral
ఆర్చరీ విజేతలకు ఘన సత్కారం - Udayam
విజయనగరం రామనారాయణంలో జరుగుతున్న 46వ జూనియర్ అంతర్ జిల్లాల ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు నేటితో ముగిశాయి. 50 మీటర్ల కాంపౌండ్ విభాగంలో మహిళలు పురుషులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి బి. వెంకటరమణ, నారాయణం శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త రవ్వ శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...