వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం చిన్న రేవల్లి రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 మీటర్ల వెడల్పుతో రహదారి తమ సాగు భూములపై నుంచి వెళ్లనుందని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
తరతరాలుగా సాగు చేస్తున్న భూములు కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. తగిన పరిహారం, పునరావాసం కల్పించాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

