వార్తలకు తిరిగి వెళ్లండి

సోమిందేపల్లి వద్ద బస్సులు ఆపడం లేదు అంటూ వెంకటరమణ ప్రయాణికుడు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు.
సోమవారం వైఎస్సార్ సర్కిల్ లో ఓ ఆర్డినరీ, Ex ప్రెస్ బస్సు కి అడ్డంగా వెళ్ళి బస్సులను గంట సేపటి నుండి నిలబడి ఉన్నా బస్సులు ఆపడం లేదని అయన అడ్డుపడి డ్రైవర్ పై చిందులు తొక్కారు.బస్సులు ఆపకుండా వెళుతున్న డ్రైవర్, కండక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

