Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటా: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:38 PM ఏలూరుGeneral
ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటా: ఎమ్మెల్యే - Udayam
ఆపదలో ఉన్నవారికి ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ తెలిపారు. బుధవారం కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన కోలా ఉషారాణికి రూ.9.50 లక్షలు, జంగారెడ్డిగూడెంకు చెందిన వినయ్ కుమార్‌కు రూ.3.62 లక్షలు, మొత్తం రూ.13.12 లక్షల విలువైన ఎల్ఓసీలను అందజేశారు. ఆరోగ్య సేవల కోసం ఎప్పుడు వచ్చినా సహాయం చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...